te_tw/bible/other/bear.md

2.6 KiB
Raw Permalink Blame History

భరించు, మోసేవాడు, మోయుట

వాస్తవాలు:

"భరించు"అనేదానికి దేన్నైనా "మోయుట." అని అర్ధం. అలంకారికంగా ఈ పదాన్ని రకరకాలుగా వాడతారు.

  • ఒక స్త్రీ  బిడ్డను మోయడం,అంటే  "బిడ్డను కనడం"అనే అర్ధం ఉంటుంది.
  • "భారం భరించుట" అంటే "కష్టాలు అనుభవించడం."

ఈ కష్టాలు శారీరిక లేక మానసిక కష్టాలు కావచ్చు.

  • సాధారణంగా బైబిల్లో "ఫలాలూ ఇవ్వడం"అంటే

"ఫలించడం” లేక “ ఫలాలు కలిగిఉండడం”

  • "సాక్షం ఇవ్వడం"అంటే "సాక్షం చెప్పడం” లేక “తాను చూసిన దాన్ని అనుభవించిన దాన్నితెలియ

పరచడం."

  • "కుమారుడు తన తండ్రి అక్రమాలు భరించడు"అంటే అతడు "అతడు బాధ్యుడుగా

ఎంచబడడు.” లేక “తన తండ్రి పాపాలు కోసం అతనికి శిక్ష పడదు”. అని అర్ధం.

  • సాధారణంగా, ఈ పదాన్ని సందర్భాన్ని బట్టి

"మోయు” లేక “బాధ్యత వహించు” లేక “ఉత్పత్తి ” లేక “కలుజి ఉండడం” లేక “సహించు." అని అనువదించవచ్చు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి:burden, Elisha, endure, fruit, iniquity, report, sheep, strength, testimony, testimony)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2232, H3201, H3205, H5375, H5445, H5449, H6030, H6509, H6779, G01420, G04300, G09410, G10800, G16270, G25920, G31400, G41600, G47220, G48280, G50410, G50880, G53420, G54090, G55760