1.6 KiB
1.6 KiB
ఎలీషా
వాస్తవాలు:
ఎలీషా ఈరాజుల కాలంలో ఇశ్రాయేలు ప్రవక్త: ఆహాబు, అహజ్యా, యెహోరాము, యెహూ, యెహోయాహాజు, యెహోయాషు.
- దేవుడు ఏలీయా ప్రవక్తతో ఎలీషాను ప్రవక్తగా అభిషేకించమని చెప్పాడు.
- ఏలీయా అగ్ని రథంపై పరలోకం కొనిపోబడినప్పుడు ఎలీషా ఇశ్రాయేలుకు ప్రవక్త అయ్యాడు.
- ఎలీషా అనేక అద్భుతాలు చేశాడు. సిరియా నుండి వచ్చిన వ్యక్తి కుష్టువ్యాధి నుండి స్వస్థత కలిగించాడు. షూనేము స్త్రీ కుమారుడిని తిరిగి బ్రతికించాడు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: ఏలీయా, నయమాను, ప్రవక్త)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: H0477