te_tw/bible/other/endure.md

3.4 KiB
Raw Permalink Blame History

సహించు, సహనం

నిర్వచనం:

"సహించు" అంటే చివరి వరకు ఉండడం లేదా కష్టమైన దేనినైన సహనంతో భరించడం.

  • కష్ట కాలంలో చాలించు/వదిలివేయకుండా కోకుండా స్థిరంగా నిలిచి ఉండడం అను అర్థం కూడా ఉన్నది.
  • "సహించుట" అంటే "ఓపిక” లేక “కష్టకాలంలో భరించడం” లేక “హింసించబడే కాలంలో దృడముగా నిలబడడం" అని అర్థం.
  • క్రైస్తవులు యేసుకు విధేయత చూపించడం వారికి శ్రమలకు కారణం అయినా వారు అంతం వరకు సహించాని ప్రోత్సహించడం.
  • "శ్రమలు సహించు" అనే దానికి “శ్రమలు అనుభవించు” అనే అర్థం కూడా ఉంది.

అనువాదం సలహాలు:

  • “సహించు" అనే మాటను "నిలిచి ఉండు” లేక “నమ్మకంలో కొనసాగించుట” లేక “దేవుడు నీవు కోరిన దానిని చేయుటలో కొనసాగించుట” లేక “స్థిరంగా నిలబడు" అని వివిధ రీతులలో అనువాదం చేయవచ్చు.
  • కొన్ని సందర్భాల్లో "సహించు" అనే దానిని "అనుభవం ” లేక “బాధల గుండా వెళ్ళడం" అని అనువదించవచ్చు.
  • దీర్గాకాలం నిలిచి ఉండుట అను అర్ధముతో  "సహించు" అనే దానిని "చివరిదాకా” లేక “కొనసాగడం." అని కూడా అనువదించ వచ్చు. "సహించడు" అనే పదభందాన్ని చివరిదాకా నిలబడడు” లేక “తేరుకొనుటకు కొనసాగించడు" అని అనువదించవచ్చు.
  • "సహించుట" అనే పదాన్ని "నిలిచి యుండడం” లేక “విశ్వాసంలో కొనసాగడం” లేక “నమ్మకంగా నిలిచియుండడం" అను అనువాద విధాలను కూడా జోడించవచ్చు.

(చూడండి:persevere)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0386, H3201, H3557, H5331, H5375, H5975, G04300, G09070, G15260, G20050, G20760, G25940, G33060, G47220, G52780, G52810, G52970, G53420