te_tw/bible/other/perseverance.md

2.6 KiB

పట్టుదలతో ఉండడం, పట్టుదల

నిర్వచనము:

“పట్టుదలతో ఉండడం,” మరియు  “పట్టుదల” అనే  పదాలు దేనినైనా చెయ్యడానికి అది చాలా కష్టంగా ఉన్నప్పటికీ, ఎక్కువ సమయం తీసుకొన్నప్పటికీ ముందుకు కొనసాగడాన్ని సూచిస్తున్నాయి.

●        పట్టుదల కలిగియుండడం అనేది కష్టమైన శ్రమలనుండీ లేదా కష్టమైన పరిస్థితులనుండీ క్రీస్తును పోలిన మార్గంలో ముందుకు కొనసాగడం అనే అర్థాన్ని కూడా ఇస్తుంది.

●        ఒక వ్యక్తికి “పట్టుదల” ఉంది అంటే అతడు చేయవలసినదానిని అది బాధతో కూడినది అయినా లేదా కష్టమైనా దానిని చెయ్యడంలో కొనసాగగలుగుతున్నాడు అని అర్థం.

●        దేవుడు బోధిస్తున్న వాటిని విశ్వసించడంలో కొనసాగడానికి పట్టుదల అవసరం, ప్రత్యేకించి తప్పుడు బోధలను ఎదుర్కొంటున్నప్పుడు పట్టుదల అవసరం.

●        సాధారణంగా, “మొండివాడు" అనే వ్యతిరేక అర్ధాన్ని ఇచ్చే పదాన్ని ఉపయోగించకుండా జాగ్రత్త వహించండి.

(చూడండి: సహనమువిచారణ)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G31150, G43430, G52810