te_tw/bible/other/report.md

2.4 KiB
Raw Permalink Blame History

సమాచారము, సమాచారమిచ్చును, సమాచారమివ్వబడెను

నిర్వచనము:

“సమాచారము” అనే పదమునకు జరిగినదానిని గూర్చి ప్రజలకు చెప్పుట, అనేకమార్లు జరిగిన సంఘటనను గూర్చి వివరించుట అని అర్థము. “సమాచారము” అనగా చెప్పబడినది, మరియు అది మాట్లాడినదైనా ఉండవచ్చు లేక వ్రాయబడిన సంగతులైన ఉండవచ్చు.

  • “సమాచారము” అనే పదమును “చెప్పుట” లేక “వివరించుట” లేక “వేరొక దానిని గూర్చి వివరములు చెప్పుట” అని కూడా తర్జుమా చేయవచ్చు.
  • “దీనిని గూర్చి ఎవరికీ చెప్పవద్దు” అనే ఈ మాటను “ఎవరితోనూ దీని విషయమై మాట్లాడవద్దు” లేక “దీనిని గూర్చి ఎవరితోనూ చెప్పవద్దు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “సమాచారము” అనే మాటను అనువాదము చేయు విధానములలో “వివరణ “ లేక “ఒక కథ” లేక “వివరణాత్మకమైనమైన పరిగణన” అని సందర్భానుసారముగా చేర్చవచ్చును.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H1681, H1696, H1697, H5046, H7725, H8034, H8052, H8085, H8088, H8089, G01890, G01910, G03120, G05180, G09870, G12250, G13100, G18340, G20360, G21630, G30040, G30560, G31400, G33770