1.7 KiB
1.7 KiB
ఎన్ గెదీ
నిర్వచనం:
ఎన్ గెదీ ఒక పట్టణం పేరు. ఇది యూదా అరణ్య ప్రాంతంలో యెరూషలేముకు ఆగ్నేయ దిశగా ఉంది.
- ఎన్ గెదీ ఉప్పు సముద్రం పశ్చిమ తీరాన ఉంది.
- ఈ పేరులో ఒక భాగానికి "ఊట," అని అర్థం. నీటి ఊట ఈ పట్టణం నుండి సముద్రం వరకు పారుతుంది.
- ఎన్ గెదీలో అందమైన ద్రాక్ష తోటలు, ఇంకా సారవంతం అయిన నేల ఉన్నాయి. బహుశా నీరు ఊట ద్వారా ఎడతెగక ప్రవహిస్తూ ఉండడం చేత.
- ఎన్ గెదీ లో దుర్గం ఉంది. దావీదును సౌలు తరుముతూ ఉంటే అతడు ఇక్కడికి పారిపోయాడు.
(చూడండి: దావీదు, ఎడారి, ఊట, యూదా, విశ్రాంతి, ఉప్పు సముద్రం, సౌలు , దుర్గం, ద్రాక్ష తోట)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H5872