2.0 KiB
2.0 KiB
ఎడారి, ఎడారులు, అరణ్య ప్రాంతం, నిర్జన ప్రదేశం
నిర్వచనం:
ఎడారి, లేక అరణ్య ప్రాంతం ఎండిన చవిటి నేల. అక్కడ ఎక్కువ మొక్కలు, చెట్లు సరిగా పెరగవు.
- ఎడారిలో వేడి, నిర్జల ఎండిన వాతావరణం మూలంగా మొక్కలు జంతువులు కనిపించవు.
- కఠిన పరిస్థితుల మూలంగా చాలా కొద్ది మంది ప్రజలు ఎడారిలో నివసిస్తారు. దీన్నే "అరణ్య ప్రాంతం" అని కూడా అంటారు.
- "అరణ్య ప్రాంతం" అనే దానికి అర్థం ఎక్కడో దూరాన, దారీ తెన్నూ లేని ప్రదేశం.
- దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మరు భూమి” లేక “ఎక్కడో దూరాన స్థలం” లేక “నిర్జన స్థలం."
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 13:16-18
- అపో. కా. 21:37-38
- నిర్గమ 04:27-28
- ఆది 37:21-22
- యోహాను 03:14-15
- లూకా 01:80
- లూకా 09:12-14
- మార్కు 01:1-3
- మత్తయి 04:1-4
- మత్తయి 11:7-8
పదం సమాచారం:
- Strong's: H776, H2723, H3293, H3452, H4057, H6160, H6723, H6728, H6921, H8047, H8414, G2047, G2048