2.6 KiB
2.6 KiB
ఉప్పు సముద్రము, మృత సముద్రము
వాస్తవాలు:
ఉప్పు సముద్రము (దీనిని మృత సముద్రము అని కూడా పిలుతురు) పశ్చిమ దిక్కునున్న దక్షిణ ఇశ్రాయేలుకు మరియు తూర్పు దిక్కునున్న మోయాబుకు మధ్యన చూడగలము.
- యోర్దాను నది దక్షిణ దిక్కునుండి ప్రవహించి ఉప్పు సముద్రములోనికి చేరును.
- ఎందుకంటే ఇది సముద్రములన్నిటికంటే చిన్నది, దీనిని “ఉప్పు చెరువు” అని కూడా పిలువవచ్చు.
- ఈ సముద్రపు నీళ్ళలో ఎటువంటి జీవరాశులు ఉండనంతగా అతి ఎక్కువ ఖనిజాలను (లేక “లవణాలు”) ఈ సముద్రము కలిగియున్నది. ఇందులో చెట్లు మరియు ప్రాణులు కరువైనందునే దీనికి “మృత సముద్రము” అని పేరు పెట్టిరి.
- పాత నిబంధనలో ఈ సముద్రమును “అరాబ సముద్రము” అని మరియు “నెగేవ్ సముద్రము” అని కూడా పిలిచిరి, ఎందుకంటే ఈ సముద్రము అరాబ్ మరియు నెగేవ్ ప్రాంతాలకు అతి దగ్గరగా ఉండెను.
(తర్జుమా సలహాలు: పేర్లను తర్జుమా చేయండి)
(ఈ పదములను కూడా చూడండి: అమ్మోను, అరాబ, యోర్దాను నది, మోయాబు, నెగేవ్)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: H3220, H4417