2.1 KiB
2.1 KiB
అమ్మోను, అమ్మోనీయుడు, అమ్మోనీయులు
వాస్తవాలు:
"అమ్మోను ప్రజలు” లేక “అమ్మోనీయులు" ఒక కనాను జాతి. వీరి మూలపురుషుడు బెన్నమ్మి, ఇతడు లోతుకు అతని చిన్న కూతురు మూలంగా పుట్టిన కుమారుడు.
- ఈ పదం "అమ్మోనీయురాలు" ప్రత్యేకంగా అమ్మోనీయ స్త్రీ అనే అర్థం ఇస్తుంది. దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అమ్మోనీయ స్త్రీ."
- అమ్మోనీయులు యోర్దాను నదికి తూర్పున నివసించారు. వీరు ఇశ్రాయేలీయులకు శత్రువులు.
- ఒకప్పుడు, అమ్మోనీయులు బిలాము అనే ఒక ప్రవక్తను ఇశ్రాయేలును శపించడానికి డబ్బిచ్చి పిలిపించారు. అయితే దేవుడు అతన్నలా చేయనివ్వలేదు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: శాపం, యోర్దాను నది, లోతు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H5983, H5984, H5985