te_tw/bible/names/moab.md

2.2 KiB

మోయాబు, మోయాబీయుడు, మోయాబీయులు

వాస్తవాలు:

మోయాను లోతు పెద్ద కుమార్తె కుమారుడు. తానూ, తన కుటుంబం నివసించిన ప్రాంతం పేరు కూడా మోయాబు అయ్యింది. “మోయాబీయుడు” అంటే మోయాబు సంతానంగా ఉన్నవారికి గానీ లేదా మోయాబు దేశంలో నివసించేవారికి గానీ వర్తిస్తుంది.

  • మోయాబు దేశం ఉప్పు సముద్రానికి తూర్పున ఉంది.
  • బెత్లెహెముకు ఆగ్నేయంగా మోయాబు దేశం ఉంది, ఇక్కడే నయోమి నివసించింది.
  • బెత్లెహేములో ఉన్నవారు రూతును “మోయాబీయురాలు” అని పిలిచారు, ఎందుకంటే ఆమె మోయాబు దేశం నుండి వచ్చింది. ఈ పదాన్ని “మోయాబు యవనస్తురాలు” లేక “మోయాబునుండి వచ్చిన స్త్రీ” అని కూడా అనువాదం చెయ్యవచ్చు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: బెత్లెహేము, యూదయ, లోతు, రూతు, ఉప్పు సముద్రం)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4124, H4125