te_tw/bible/names/ruth.md

2.8 KiB

రూతు

వాస్తవాలు:

న్యాయాదిపతులు ఇశ్రాయేలీయులను పరిపాలించుచున్న కాలములో మోయాబియురాలైన రూతు నివసిస్తూ ఉండేది. న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను నడిపించుచున్నప్పుడు కరువుకాలము అధికముగా ఉండినందున ఆయన తన కుటుంబముతోపాటు అక్కడికి వెళ్ళిన తరువాత ఈమె మోయబునందు ఇశ్రాయేలీయుడిని వివాహము చేసికొనెను.

  • రూతు భర్త చనిపోయెను, మరియు కొంచెము కాలమైన తరువాత ఆమె తన అత్తతో మోయాబును వదిలి ఇశ్రాయేలునందున్న బెత్లెహేముకు వెళ్ళెను.
  • రూతు నయోమికి నమ్మకముగా ఉండెను మరియు ఆమెను పోషించుటకు ఎక్కువగా కష్టపడుచుండెను.
  • ఈమె కూడా ఇశ్రాయేలు ఒకే ఒక్క దేవుడైన దేవునిని సేవించుటకు తనను తాను సమర్పించుకొనెను.
  • రూతు ఇశ్రాయేలువాడైన బోయాజును వివాహము చేసికొనెను మరియు రాజైన దావీదు తాతకు జన్మనిచ్చెను. ఎందుకంటే రాజైన దావీదు యేసు క్రీస్తు పూర్వికుడైయుండెను అలాగే రూతు కూడా పూర్వికురాలైయుండెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఏ విధంగా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: బెత్లెహేము, బోయజు, దావీదు, న్యాయాధిపతి)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H7327, G4503