te_tw/bible/names/boaz.md

1.9 KiB

బోయజు

వాస్తవాలు:

బోయజు ఇశ్రాయేలు వాడు. రూతు భర్త. ఇతడు దావీదు రాజుకు యేసు క్రీస్తుకు పూర్వీకుడు.

  • బోయజు ఇశ్రాయేలును న్యాయాధిపతులు ఏలిన కాలంలో నివసించాడు.
  • అతడు నయోమి అనే పేరు గల ఇశ్రాయేలు స్త్రీకి బంధువు. మోయాబులో ఆమె భర్త, కుమారులు చనిపోయాక ఆమె ఇశ్రాయేలుకు తిరిగి వచ్చింది.
  • బోయజు నయోమికి వితంతువు అయిన కోడలు రూతును పెళ్ళాడడం ద్వారా ఆమెకు ఒక భవిషత్తు, భర్త, పిల్లలు ఇవ్వడం ద్వారా ఆమెను “విమోచించాడు.”
  • అతడు యేసు మనల్ని పాపం నుండి ఎలా విమోచించాడో దానికి సూచనగా ఉన్నాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: మోయాబు, విమోచించు, రూతు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1162