te_tw/bible/other/judgeposition.md

2.5 KiB

న్యాయాధిపతి, న్యాయాధికారి

నిర్వచనం:

న్యాయాధిపతి అంటే మంచి లేక చెడు నిర్ణయం చేసి ప్రజల మధ్య తగాదాలు పరిష్కరించే వాడు. సాధారణంగా చట్టపరమైనవి.

  • బైబిల్లో, దేవుడు న్యాయాధిపతిగా కనిపిస్తాడు. ఎందుకంటే అయన పరిపూర్ణమైన న్యాయాధిపతి. ఆయన మంచి లేక చెడు విషయాల్లో అంతిమ నిర్ణయాలు చేస్తాడు.
  • ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రదేశం చేరుకున్న తరువాత రాజులు పరిపాలించక ముందు దేవుడు నియమించిన నాయకులు కష్ట సమయాల్లో ఆదుకున్నారు. వీరిని "న్యాయాధిపతులు" అన్నారు. తరచుగా వీరు సైన్యం నడిపించిన నాయకులు. వీరు ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడించి ప్రజలను సంరక్షించారు.
  • "న్యాయాధిపతి"ని "నిర్ణయాధికారి” లేక “నాయకుడు” లేక “విమోచకుడు” లేక “గవర్నర్," అని సందర్భాన్ని బట్టి పిలుస్తారు.

(చూడండి: గవర్నర్, న్యాయాధిపతి, చట్టం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H148, H430, H1777, H1778, H1779, H1780, H1781, H1782, H2940, H4055, H6414, H6415, H6416, H6417, H6419, H8196, H8199, H8201, G350, G1252, G1348, G2919, G2922, G2923