te_tw/bible/other/governor.md

3.6 KiB

పరిపాలించు, ప్రభుత్వం, ప్రభుత్వాలు, గవర్నర్, గవర్నర్లు, రాజప్రతినిధి, రాజప్రతినిధులు

నిర్వచనం:

"గవర్నర్" అంటే ఒక రాష్ట్రం పై ప్రాంతంపై, ప్రదేశం పై పరిపాలన చేసే వాడు. "పరిపాలించు" అంటే నిర్దేశించు, నడిపించు, లేక నిర్వహించు.

  • "రాజప్రతినిధి" అనేది మరింత ఇదమిద్ధమైన బిరుదు నామం. ఒక రోమా పరగణాను పరిపాలించే గవర్నర్.
  • బైబిల్ కాలాల్లో, గవర్నర్లను రాజు లేక చక్రవర్తి తన అధికారం కింద ఉన్న ప్రాంతాలపై నియమించే వారు.
  • "ప్రభుత్వం" అంటే దేశం లేక సామ్రాజ్యం పాలించే అధిపతులు. ఈ అధిపతులు వారి పౌరుల ప్రవర్తన నియమాలను శాసించే చట్టాలు చేస్తారు. జాతి ప్రజలందరి శాంతి, భద్రత, సౌభాగ్యం చూసుకుంటారు.

అనువాదం సలహాలు:

  • "గవర్నర్" కూడా అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అధిపతి” లేక “పర్యవేక్షకుడు” లేక “ప్రాంతీయ నాయకుడు” లేక “చిన్న ప్రాంతంపై పరిపాలన చేసే వాడు."
  • సందర్భాన్ని బట్టి, "పరిపాలించు" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "పై పరిపాలన” లేక “మార్గ దర్శకత్వం” లేక “నిర్వహణ" లేక పైవిచారణ."
  • "గవర్నర్" అనే దాన్ని ఇలా కూడా అనువదించ వచ్చు. "రాజు” లేక “చక్రవర్తి", ఎందుకంటే గవర్నర్ వారి కింద కొంత తక్కువ శక్తివంతమైన అధిపతి.
  • "రాజప్రతినిధి" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "రోమా గవర్నర్” లేక “రోమా ప్రాంతీయ అధిపతి."

(చూడండి: అధికారం, రాజు, శక్తి, పరగణా, రోమ్, అధిపతి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H324, H1777, H2280, H4951, H5148, H5460, H6346, H6347, H6486, H7989, H8269, H8660, G445, G446, G746, G1481, G2232, G2233, G2230, G4232