te_tw/bible/kt/judge.md

6.2 KiB

న్యాయాధిపతి, న్యాయాధికారి, తీర్పు, తీర్పులు

నిర్వచనం:

“న్యాయాధిపతి” “తీర్పు" అంటే దేన్నైనా అది నైతికంగా మంచి లేక చెడు నిర్ణయం చెయ్యడం.

  • "తీర్పు దేవుని" అంటే దేవుడు దేన్నైనా, లేక ఎవరినైనా పాపపూరితమైనదిగా దోషిగా ప్రకటించడం.
  • దేవుని తీర్పు సాధారణంగా ప్రజలను వారి పాపం నిమిత్తం శిక్షించడం.
  • "న్యాయం తీర్చడం" అనేదానికి ఈ అర్థం కూడా ఉంది. "దోషిగా తీర్చు." దేవుడు తన ప్రజలు ఇతరులపై తీర్పు తీర్చకూడదని చెప్పాడు.
  • మరొక అర్థం "మధ్య వర్తిగా ఉండు” లేక “ఇద్దరి మధ్య న్యాయం తీర్చు," అంటే ఒక తగవులో ఎవరి వైపు న్యాయం ఉన్నదో నిర్ణయించు.
  • కొన్ని సందర్భాల్లో దేవుని "తీర్పులు" అంటే అయన ఏ విధంగా న్యాయం చేశాడు అనేది. తన కట్టడలు, చట్టాలు, లేక నిబంధనలు అంటే ఒకటే అర్థం.
  • "తీర్పు" అంటే జ్ఞానంతో నిర్ణయం-చెయ్యగల సామర్థ్యం. ఒక వ్యక్తి "తీర్పులో" లోపం గలవాడు అంటే జ్ఞానం గల నిర్ణయాలు చెయ్యలేని వాడు.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, "న్యాయాధిపతి" అనేదాన్ని అనువదించడం "నిర్ణయించడం” లేక “దోషిగా తీర్చు” లేక “శిక్షించు” లేక “కట్టడ."
  • "తీర్పు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "శిక్ష” లేక “నిర్ణయం” లేక “తీర్పు” లేక “కట్టడ” లేక “దోషిగా తీర్చు."
  • కొన్ని సందర్భాల్లో, "తీర్పులో" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "తీర్పు దినాన” లేక “దేవుడు న్యాయాధికారిగా ఉన్న సమయంలో."

(చూడండి: కట్టడ, న్యాయాధిపతి, తీర్పు దినం, న్యాయం, చట్టం, చట్టం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 19:16 ప్రజలను ప్రవక్తలు హెచ్చరించారు, వారు దుష్టక్రియలు మానకపోతే, దేవునికి లోబడకపొతే తరువాత దేవుడు న్యాయాధిపతి గా వారిని దోషులుగా తీర్చి వారిని శిక్షిస్తాడు.
  • 21:08 రాజు ఒక రాజ్యంపై పరిపాలన చేసేటప్పుడు అతడు వారిపై న్యాయాధికారి. మెస్సియా పరిపూర్ణమైన రాజుగా తన పూర్వీకుడు దావీదు సింహాసనం సింహాసనంపై కూర్చుంటాడు. అయన లోకం అంతటిపై శాశ్వతకాలం న్యాయాధిపతిగా యథార్థంగా సరైన నిర్ణయాలు చేస్తాడు.
  • 39:04 ప్రధాన యాజకుడు తన బట్టలు కోపంగా చింపుకుని ఇతర మత నాయకులతో బిగ్గరగా అన్నాడు. "ఇక మనకి ఇతర సాక్షులు ఎందుకు? తాను దేవుని కుమారుడినని చెప్పడం మీరే విన్నారు గదా. మీ తీర్పు ఏమిటి?"
  • 50:14 అయితే దేవుడుయేసులో నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరికీ న్యాయాధిపతిగా న్యాయం చేస్తాడు. అయన వారిని నరకంలో వేస్తాడు. వారు ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ శాశ్వతకాలం యాతన పడతారు.

పదం సమాచారం:

  • Strong's: H148, H430, H1777, H1778, H1779, H1780, H1781, H1782, H2940, H4055, H4941, H6414, H6415, H6416, H6417, H6419, H6485, H8196, H8199, H8201, G144, G350, G968, G1106, G1252, G1341, G1345, G1348, G1349, G2917, G2919, G2920, G2922, G2923, G4232