te_tw/bible/other/decree.md

2.5 KiB

కట్టడ, కట్టడలు, శాసనం చెయ్యడం

నిర్వచనం:

కట్టడ అనేది మనుషులందరూ వినేలా బాహాటంగా ప్రకటించిన చట్టం.

  • దేవుని చట్టాలను కట్టడలు, అధికరణాలు లేక ఆజ్ఞలు అన్నారు.
  • చట్టాల, ఆజ్ఞల లాగానే కట్టడలకు లోబడాలి.
  • మనవ పాలకుని కట్టడకు ఒక ఉదాహరణ రోమా సామ్రాజ్యంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ జనసంఖ్య కోసం వారి సొంత ఊరు వెళ్ళాలి అని సీజర్ అగస్టస్ చేసినది.
  • దేన్నైనా శాసించడం అంటే తప్పక లోబడవలసిన ఆజ్ఞ ఇవ్వడం. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు "అజ్ఞాపించడం” లేక “ఆజ్ఞ” లేక “తప్పక చేయ వలసినది” లేక “బహిరంగంగా చట్టం చెయ్యడం."
  • దేన్నైనా అది జరగాలని "శాసిస్తే" "తప్పక సంభవిస్తుంది” లేక “అది మారదని నిర్ణయం జరిగి పోయింది.” లేక “నిస్సందేహంగా సంభవించేదని చెప్పడం."

(చూడండి: ఆజ్ఞ, ప్రకటించు, చట్టం, ప్రకటించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H559, H633, H1697, H5715, H1504, H1510, H1881, H1882, H1696, H2706, H2708, H2710, H2711, H2782, H2852, H2940, H2941, H2942, H3791, H3982, H4055, H4406, H4941, H5407, H5713, H6599, H6680, H7010, H8421, G1378