te_tw/bible/other/declare.md

3.1 KiB

ప్రకటించు, ప్రకటించిన, వెల్లడించు, ప్రకటన, ప్రకటనలు

నిర్వచనం:

పదాలు "ప్రకటించు” “ప్రకటన" అంటే తరచుగా ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి బహిరంగ వెల్లడింపు చెయ్యడం.

  • "ప్రకటన" అనేది ప్రకటించ బడుతున్న దాన్ని స్పష్టంగా చెప్పడమే గాక ఒక విషయం వైపు అందరి దృష్టి మళ్ళిస్తుంది.
  • ఉదాహరణకు, పాత నిబంధనలో, దేవుని సందేశానికి ముందు తరచుగా "ఇది యెహోవా ప్రకటన” లేక “యెహోవా ప్రకటించేది ఏమిటంటే..." అని ఉంటుంది. ఈ మాట యెహోవా తానే మాట్లాడుతున్నాడని స్పష్టం చేస్తున్నది. సందేశం యెహోవా నుండి వచ్చింది అనే వాస్తవం ఆ సందేశం ప్రాముఖ్యత ను సూచిస్తుంది.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి "ప్రకటించు" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "ప్రకటించు” లేక “బహిరంగంగా చెప్పడం” లేక “బలంగా తెలియపరచడం” లేక “గట్టిగా చెప్పడం."
  • దీన్ని "ప్రకటన" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "చెప్పిన సంగతి” లేక “దండోరా."
  • పద బంధం "యెహోవా ప్రకటన" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"యెహోవా ప్రకటించేది ఏమంటే” లేక “యెహోవా చెప్పేది."

(చూడండి: ప్రకటించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H262, H559, H560, H816, H874, H952, H1696, H3045, H4853, H5002, H5042, H5046, H5608, H6567, H6575, H7121, H7561, H7878, H8085, G312, G394, G518, G669, G1107, G1213, G1229, G1335, G1344, G1555, G1718, G1732, G1834, G2097, G2511, G2605, G2607, G3140, G3670, G3724, G3822, G3853, G3870, G3955, G5319, G5419