te_tw/bible/other/vineyard.md

1.7 KiB

ద్రాక్షాతోట, ద్రాక్షతోటలు

నిర్వచనము:

ద్రాక్షతోట అంటే ఒక పెద్ద తోట స్థలంలో ద్రాక్షచెట్లు పెరిగి మరియు ద్రాక్షాపళ్ళు పండే స్థలము.

  • దొంగల నుండి మరియు జంతువుల నుండి రక్షణగా ద్రాక్షాతోట చుట్టూ గోడ ఏర్పాటుచేయబడి ఉంటుంది.
  • దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మంచి ఫలములు ఫలించని ద్రాక్షాతోటతో పోల్చారు. (చూడండి: రూపకాలంకారం)
  • ద్రాక్షాతోట అనేది “ద్రాక్షాతోట పెంచేస్థలం ” లేదా “ద్రాక్షాతోట పెంపకం” గా అనువదింపబడింది.

(దీనిని చూడండి: ద్రాక్షా, ఇశ్రాయేలు, ద్రాక్షారసము)

బైబిలు వచనాలు :

పదం సమాచారం:

  • Strong's: H64, H1612, H3657, H3661, H3754, H3755, H8284, G289, G290