te_tw/bible/names/jesse.md

1.4 KiB

యెష్షయి

వాస్తవాలు:

యెష్షయి దావీదు రాజు తండ్రి, రూతు, బోయజుల మనవడు.

  • యెష్షయి యూదా గోత్రం వాడు.
  • అతడు "ఎఫ్రాతీయుడు," అంటే ఎఫ్రాతా (బెత్లెహేము) ఊరి వాడు.
  • ప్రవక్త యెషయా "చిగురు” లేక “కొమ్మ" "యెష్షయి వేరు నుండి" మొలకెత్తుతుందని, ఫలిస్తుందని ప్రవచించాడు. ఇది యెష్షయి సంతతి వాడు యేసును సూచిస్తున్నది.

(అనువాదం సూచనలు: [పేర్లు అనువదించడం ఎలా]) How to Translate Names

(చూడండి: Bethlehem, Boaz, descendant, Jesus, king, prophet, Ruth, twelve tribes of Israel)

బైబిల్ రిఫరెన్సులు:

  • [1 దిన 02:9-12]
  • [1 రాజులు 12:16-17]
  • [లూకా 03:30-32]
  • [మత్తయి 01:4-6]

పదం సమాచారం:

  • Strong's: H3448, G2421