1.9 KiB
1.9 KiB
బోయజు
వాస్తవాలు:
బోయజు న్యాయాధిపతులు పరిపాలించిన కాలంలో నివసించిన ఇశ్రాయేలీయుడు. మోయాబీయురాలైన రూతును పెండ్లిచేసుకొని ఇతడు రాజైన దావీదుకు, యేసుక్రీస్తుకు పూర్వీకుడు అయ్యాడు.
- మోయాబులో భర్త, కుమారులు చనిపోయాక ఇశ్రాయేలుకు తిరిగి వచ్చిననయోమి అనే పేరు గల ఇశ్రాయేలు స్త్రీకి బంధువు.
- బోయజువితంతువుగా ఉన్న నయోమికోడలైన రూతును పెళ్ళాడడం ద్వారా ఆమెకు ఒక భవిష్యత్తు, భర్త, పిల్లలను ఇచ్చి ఆమెను “విమోచించాడు.”
- అతడు యేసు మనల్ని పాపం నుండి ఎలావిమోచించాడో దానికి సూచనగా ఉన్నాడు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: మోయాబు, విమోచించు, రూతు)
బైబిల్ నుండి రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1162