2.8 KiB
2.8 KiB
బేత్లెహేము, ఎఫ్రాతా
వాస్తవాలు:
బేత్లెహేము ఇశ్రాయేలులో యెరూషలేము నగరం వద్ద ఒక చిన్న పట్టణం. దీన్ని"ఎఫ్రాతా," అని కూడా అంటారు. ఇదేదీని అసలు పేరు.
- బేత్లెహేమును "దావీదు పట్టణం,"అనేవారు.ఎందుకనగా రాజైన దావీదు అక్కడే జన్మించాడు.
- మెస్సీయ "బేత్లెహేము ఎఫ్రాతా"నుండి వస్తాడని మీకా ప్రవక్త ప్రవచించాడు.
- ఆ ప్రవచనం నెరవేర్పుగా యేసు అనేక సంవత్సరాల తరువాత బేత్లెహేములో పుట్టాడు.
- "బేత్లెహేము" అంటే "రొట్టెల ఇల్లు” లేక “ఆహారపు ఇల్లు."
(ఈ పదములను కూడా చూడండి: కాలేబు, దావీదు, మీకా)
బైబిల్ నుండి రిఫరెన్సులు:
పరిశుద్ధ గ్రంథము నుండి ఉదాహరణలు:
- __17:2__దావీదు ఒక గొర్రెలకాపరి. అతని స్వగ్రామం బేత్లెహేము.
- __21:9__మెస్సీయ ఒక కన్యకుజన్మిస్తాడని యెషయా ప్రవచించాడు. అతడు బేత్లెహేములో పుడతాడని మీకా ప్రవక్త చెప్పాడు.
- 23:4 యోసేపు, మరియ వారు నివసించే నజరేతు నుండి చాలా దూరం ప్రయాణించి బేత్లెహేము చేరుకున్నారు. ఎందుకంటే వారి పూర్వీకుడైన దావీదు సొంత ఊరు బేత్లెహేము.
- 23:6" ప్రభువైన మెస్సీయా బేత్లెహేము లో జన్మించాడు!"
పదం సమాచారం:
- Strong’s: H0376, H0672, H1035, G09650