3.2 KiB
3.2 KiB
అవరోహణం, సంతతి వాడు
నిర్వచనం:
"సంతతి వాడు/సంతానం" అనగా నేరుగా గతించిన చరిత్రలోని ఎవరికైన చెందిన రక్తసంబంధి అయిన వాడు.
- ఉదాహరణకు, అబ్రాహాము నోవహు సంతతి వాడు.
- ఒక వ్యక్తి సంతానం అంటే తన పిల్లలు, మనవలు, ముని మనవలు, తదితరులు. యాకోబు సంతానం ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు.
- "సంతానం నుంచి వచ్చిన వారు" అంటే "ఫలానా వారి వంశం వాడు." ఉదాహరణకు "అబ్రాహాము నోవహునుండి వచ్చిన వాడు." ఇలా కూడా అనువాదం చెయ్య వచ్చు. "కుటుంబం క్రమం లోనుండి/వంశంలో నుండి."
(చూడండి: Abraham, ancestor, Jacob, Noah, twelve tribes of Israel)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 09:04-05
- అపో. కా. 13:23
- ద్వితీ 02:20-22
- ఆది 10:01
- ఆది 28:12-13
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 02:09 "స్త్రీ సంతతి వాడు నీ శిరస్సు చితకగొడతాడు, నీవు అతని మడిమె మీద కొట్టుదువు."
- 04:09 "కనాను ప్రదేశం నీ సంతానానికి ఇస్తాను."
- 05:10 "నీ సంతానం ఆకాశం లోని నక్షత్రములకన్నా ఎక్కువ చేస్తాను."
- 17:07 "నీ కుటుంబం లోని వాడే ఇశ్రాయేలుపై రాజుగా పరిపాలన చేస్తాడు మరియు మెస్సియా నీ సంతానం లో ఒకడై ఉంటాడు"
- 18:13 యూదా రాజులు దావీదు సంతానపు వా.
- 21:04 మెస్సియా దావీదు యొక్క సొంత సంతానంలో ఒకడై ఉంటాడని దేవుడు దావీదు రాజుకు వాగ్దానం చేశాడు.
- 48:13 మెస్సియా దావీదు సంతానం లో ఒకడు అని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. యేసు, మెస్సియా, ప్రత్యేకంగా దావీదు సంతతి వాడు.
పదం సమాచారం:
- Strong's: H0319, H1004, H1121, H1323, H1755, H2232, H2233, H3205, H3211, H3318, H3409, H4294, H5220, H6849, H7611, H8435, G10740, G10850, G46900