te_tw/bible/names/ruth.md

2.4 KiB

రూతు

వాస్తవాలు

రూతు మోయాబీయురాలైన స్త్రీ, ఆమె న్యాయాధిపతులు ఇశ్రాయేలను పాలిస్తున్న కాలంలో జీవించింది. మోయాబులో, ఇజ్రాయెల్‌లో కరువు కారణంగా అతని కుటుంబం అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె మహ్లోను అనే ఇశ్రాయేలీయుడిని వివాహం చేసుకుంది. మహ్లోను చనిపోయాడు, ఆ తర్వాత కొంతకాలానికి ఆమె తన అత్త నయోమితో కలిసి ఇజ్రాయేల్‌లోని బేత్లెహేము నగరానికి తిరిగి రావడానికి మోయాబును విడిచిపెట్టింది.

  • రూతు నయోమికి నమ్మకముగా ఉండెను మరియు ఆమెను పోషించుటకు ఎక్కువగా కష్టపడుచుండెను.
  • ఈమె కూడా ఇశ్రాయేలు ఒకే ఒక్క దేవుడైన దేవునిని సేవించుటకు తనను తాను సమర్పించుకొనెను.
  • రూతు ఇశ్రాయేలువాడైన బోయాజును వివాహము చేసికొనెను మరియు ఓబేదు అనే కుమారుని కనెను.ఓబేదు రాజైన దావీదుకు  తాతగారు మరియు రాజైన దావీదు యేసు యొక్క పూర్వీకుడు.

(అనువాదం స్సలహాలు:  (పేర్లు  అనువదించడం ఎలా)) How to Translate Names

(ఈ పదములను కూడా చూడండి: బెత్లెహేము, Boaz, David, judge)

బైబిల్ రెఫరెన్సులు:

  • మత్తయి.01:4-6
  • రూతు.01:3-5
  • రూతు.03:8-9
  • రూతు.04:5-6

పదం సమాచారం:

  • Strong's: H7327, G45030