te_tw/bible/other/judgeposition.md

2.5 KiB
Raw Permalink Blame History

న్యాయాధిపతి

నిర్వచనం:

న్యాయాధిపతి అంటే మంచి లేక చెడు నిర్ణయం చేసి ప్రజల మధ్య తగాదాలు, సాధారణంగా చట్టపరమైనవి, పరిష్కరించే వాడు.

  • బైబిల్లో, దేవుడు తరచుగా న్యాయాధిపతిగా సూచించబడినాడు. ఎందుకంటే ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలలో తుది నిర్ణయాలు చేసే పరిపూర్ణమైన న్యాయాధిపతి ఆయన.
  • ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రదేశం చేరుకున్న తరువాత, మరియు రాజులు పరిపాలించక ముందు వారిని కష్టసమయాల్లో నడిపించుటకు నాయకులు అనబడిన “న్యాయదిపతులను” దేవుడు నియమించాడు. తరచుగా వీరు ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడించుట ద్వార ప్రజలను సంరక్షించిన సైనిక నాయకులు/సైన్యాధిపతులు.
  • "న్యాయాధిపతి" అనే పదాన్ని "నిర్ణయాధికారి/నిర్ణేత” లేక “నాయకుడు” లేక “విమోచకుడు” లేక “గవర్నర్," అని సందర్భాన్ని బట్టి పిలుస్తారు.

(చూడండి:governor, judge, law)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0148, H0430, H1777, H1778, H1779, H1781, H1782, H6414, H6416, H6419, H8199, G03500, G12520, G13480, G29190, G29220, G29230