2.5 KiB
2.5 KiB
గోధుమ
నిర్వచనము:
గోధుమ అనునది ప్రజలు ఆహారము కొరకు పండించుకునే ఒక రకమైన ధాన్యము. బైబిలు “ధాన్యము” లేక “విత్తనములు” అని ప్రస్తావించినప్పుడు, గోధుమ ధాన్యము లేక విత్తనములను గూర్చి మాట్లాడుతుందని దాని అర్థము.
- గోధుమ గింజలు లేక ధాన్యములు గోధుమ చెట్టుపై చివరి భాగమున పెరుగుతాయి.
- గోధుమ పంటను కోసిన తరువాత కాండమును నలగద్రోక్కించిన తరువాత ఆ కాండమునుండి గోధుమ ధాన్యమును వేరు చేస్తారు. గోధుమ చెట్టుయొక్క కాండమును “గడ్డి” అని కూడా పిలుస్తారు మరియు దీనిని నేలపై ఉంచి జంతువులు దానిపై పడుకోవడానికి ఉపయోగిస్తారు.
- నలగగొట్టిన తరువాత, ధాన్యపు విత్తనపు చుట్టూ ఉన్నటువంటి పొట్టును తూర్పార బెట్టుట ద్వారా వేరు చేస్తారు.
- ప్రజలు ఆ గోధుమను పిండిగా చేసుకుంటారు, దీనిని రొట్టెను చేయుటకు ఉపయోగించుకుంటారు.
(ఈ పదాలను కూడా చూడండి:barley, chaff, grain, seed, thresh, winnow)
బైబిల్ రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1250, H2406, G46210