te_tw/bible/other/chaff.md

1.6 KiB
Raw Permalink Blame History

పొట్టు

నిర్వచనం:

పొట్టు అంటే ధాన్యంపై ఎండిన పొర. పొట్టు ఆహారం కోసం పనికి రాదు. కాబట్టి ప్రజలు దాన్ని గింజల నుండి వేరు చేస్తారు. పొట్టును పారేస్తారు.

  • తరచుగా, గాలికి పైకి ఎగరవేయడం ద్వారా పొట్టును గింజల నుండి వేరు చేస్తారు. గాలి పొట్టును ఎగిరిపోనిచ్చి విత్తనాలు నేలపై పడేలా చేస్తాయి. దీన్ని "తూర్పారబట్టడం" అంటారు.
  • బైబిల్లో, ఈ పదాన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. దుష్టప్రజలను, దుష్టత్వాన్ని, పనికిమాలిన వస్తువులను ఈ మాటతో సూచిస్తారు.

(చూడండి:grain, wheat, winnow)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2842, H4671, H5784, H8401, G08920