te_tw/bible/other/grain.md

1.9 KiB

ధాన్యం, ధాన్యం పొలాలు

నిర్వచనము:

"ధాన్యం" అంటే సాధారణంగా గోదుమ, బార్లీ, మొక్క జొన్న, పప్పు ధాన్యాలు, లేక వరి తదితర తృణ ధాన్యాలు. ఇది మొత్తంగా మొక్కను కూడా సూచించ వచ్చు.

  • బైబిల్లో, గోధుమలు మరియు బార్లీలు సూచించబడిన ప్రధాన ధాన్యాలు.
  • ధాన్యం చివరి భాగం ధాన్యాన్ని కలిగి ఉన్న మొక్క యొక్క భాగం.
  • కొన్ని పాత బైబిలు అనువాదాలు సాధారణంగా ధాన్యాన్ని సూచించడానికి “మొక్కజొన్న” అనే పదాన్ని ఉపయోగిస్తాయని గమనించండి. ఆధునిక ఆంగ్లంలో అయితే, "మొక్కజొన్న" అనేది ఒక రకమైన ధాన్యాన్ని మాత్రమే సూచిస్తుంది.

(చూడండి: head, wheat)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1250, H1430, H1715, H2233, H2591, H3759, H3899, H7054, H7383, H7641, H7668, G02480, G25900, G34500, G46210, G47190