1.9 KiB
1.9 KiB
బార్లీ
నిర్వచనం:
"బార్లీ" ఒక రకమైన ధాన్యం. దీన్ని రొట్టెలు చేయడానికి ఉపయోగిస్తారు.
- బార్లీ మొక్కకు పొడవైన కాండం, కొమ్మ పై భాగాన్న బార్లీ లేక ధాన్యం కంకులు వస్తాయి.
- బార్లీ వెచ్చని వాతావరణం ఇష్టపడుతుంది. కాబట్టి తరచుగా వసంత కాలం లేక ఎండాకాలంలో పంట కోస్తారు..
- బార్లీని దుళ్ళ గొట్టినప్పుడు, గింజలను పనికిమాలిన పొట్టునుండి వేరు చేస్తారు.
- బార్లీ ధాన్యం దంచి పిండి చేస్తారు. ఆ తరువాత నీరు లేక నూనె కలిపి రొట్టె చేస్తారు.
- బార్లీ గురించి తెలియక పోతే, దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "బార్లీ అనే ధాన్యం” లేక “బార్లీ ధాన్యం."
(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా) How to Translate Unknowns
(చూడండి: ధాన్యం, thresh, wheat)
బైబిల్ రిఫరెన్సులు
- 1 దిన 11:12-14
- యోబు 31:38-40
- న్యాయాధి 07:13-14
- సంఖ్యా 05:15
- ప్రకటన 06:5-6
పదం సమాచారం
● Strong's: H8184, G29150, G29160