3.0 KiB
3.0 KiB
ఫిలిప్పి, ఫిలిప్పియులు
వాస్తవాలు:
ఫిలిప్పి అనునది ఒక పెద్ద నగరం మరియు పురాతన గ్రీస్ ఉత్తర భాగములో మాసిదోనియాలోని రోమీయుల వలస ప్రదేశం. ఫిలిప్పీలోని మనుష్యులను ఫిలిప్పీయులు అని పిలుస్తారు.
- పౌలు మరియు సీలలు అక్కడి మనుష్యులకు యేసును గురించి బోధించడానికి ఫిలిప్పికి ప్రయాణము చేసిరి.
- వారు ఫిలిప్పిలో ఉన్నప్పుడే పౌలు మరియు సీలలు బంధించబడ్డారు అయితే దేవుడు అద్భుత రీతిగా వారిని విడిపించాడు.
- క్రొత్త నిబంధనలో ఫిలిప్పియులకు వ్రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు ఫిలిప్పిలోనున్న సంఘములోని క్రైస్తవులకు వ్రాసిన ఒక పత్రిక.
- హెర్మోను పర్వతము దగ్గర ఉన్నటువంటి ఉత్తర ఇశ్రాయేలులో ఉండే కైసరయ ఫిలిప్పి పట్టణము ఈ పట్టణముకు భిన్నమైనదని గమనించండి.
(ఈ పదములను కూడా చూడండి: కైసరయ, క్రైస్తవుడు, సంఘము, మాసిదోనియ, పౌలు, సీల)