te_tw/bible/names/caesarea.md

2.6 KiB

కైసరయ, ఫిలిప్పుదైన కైసరయ

వాస్తవాలు:

కైసరయ మధ్యదరా సముద్రం తీరాన 39కిలోమీటర్ల దక్షిణ భాగాన కర్మేల్ కొండ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాముఖ్య పట్టణం. కైసరయ ఫిలిప్పి ఈశాన్య ఇశ్రాయేలులో హెర్మోను కొండ దగ్గర ఉన్న పట్టణం.

  • ఈ పట్టణాలకు రోమా సామ్రాజ్యం చక్రవర్తుల పేరు పెట్టారు.
  • తీర ప్రాంతంలో యేసు పుట్టుక సమయంలో కైసరయ యూదా ప్రదేశానికి ముఖ్య పట్టణం అయింది.
  • అపోస్తలుడు పేతురు మొదటిగా కైసరయలోని యూదేతరులకు సువార్త ప్రకటించాడు.
  • పౌలు తన సువార్త ప్రయాణాల్లో కైసరయ నుండి తార్సుకు ప్రయాణమై వెళ్తూ ఈ పట్టణం గుండా ప్రయాణించాడు.
  • యేసు, అయన శిష్యులు సిరియాలోని కైసరయ ఫిలిప్పి గుండా ప్రయాణించారు. రెండు పట్టణాలకు హేరోదు ఫిలిప్పు పేరు పెట్టారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: కైసరు, యూదేతరుడు, సముద్రం, కర్మేలు, హెర్మోను కొండ, రోమ్, తార్సు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2542, G5376