1.7 KiB
1.7 KiB
హెర్మోను పర్వతం
వాస్తవాలు:
హెర్మోను పర్వతం ఇశ్రాయేలు దేశంలోని దక్షిణ పర్వత శ్రేణులలో అత్యంత ఎత్తైన పర్వతం.
- గలిలయ సముద్రానికి ఉత్తరాన, ఇశ్రాయేలు సిరియా మధ్య ఉత్తర తీరాన్న ఇది ఉంది.
- ప్రజా గుంపులు ఈ పర్వతానికి “సిరియోను పర్వతం” లేక “సీనారు పర్వతం” అని పేరు పెట్టారు.
- హెర్మోను పర్వతానికి మూడు ప్రధాన పర్వత శిఖరాలు ఉన్నాయి. అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం 2,800 మీటర్ల ఎత్తు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: ఇశ్రాయేలు, గలిలయ సముద్రం, సిరియా)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2022, H2768, H2769, H8149