5.3 KiB
5.3 KiB
ఇశ్రాయేలు, ఇశ్రాయేలీయులు
వాస్తవాలు
"ఇశ్రాయేలు" అనేది దేవుడు యాకోబుకు పెట్టిన పేరు. ఈపేరు అతని వారసుల యొక్క దేశాన్నీసూచిస్తుంది.
- ఇశ్రాయేలు అనే పేరుకు బహుశా “అతను దేవునితో పోరాడాడు” అని అర్ధం.
- యాకోబు యిక్క వారసులు “ఇశ్రాయేలు లుమారులు” లేక ఇశ్రాయేలు ప్రజలు” లేక ఇస్రాయేలు దేశం” లేక “ఇశ్రాయేలీయులు” అని గుర్తింపబడతారు.
- దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో తన నిబంధన చేశాడు. వారు ఆయన ఎంచుకున్న ప్రజ.
- ఇశ్రాయేలు దేశం పన్నెండు గోత్రాలను కలిగిఉంది. .
- తరువాత సొలోమోను రాజు చనిపోయాక, ఇశ్రాయేలు రెండు రాజ్యాలుగా చీలిపోయింది: దక్షిణ రాజ్యం "యూదా," ఉత్తర రాజ్యం "ఇశ్రాయేలు."
- సందర్భాన్ని బట్టి "ఇశ్రాయేలు" ను ఇలా అనువదించ వచ్చు. " ఇశ్రాయేలు ప్రజ ” లేక “ఇశ్రాయేలు దేశం".
(చూడండి: యాకోబు, kingdom of Israel, Judah, nation, twelve tribes of Israel)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన10:1
- 1 రాజులు 8:2
- అపో.కా 2:36
- అపో.కా 7:24
- అపో.కా 13:23
- యోహాను 1:49-51
- లూకా 24:21
- మార్కు 12:29
- మత్తయి 2:6
- మత్తయి 27:9
- ఫిలిప్పి 3:4-5
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 8:15 పన్నెండు మంది కుమారులు పన్నెండు ఇశ్రాయేలు గోత్రాలు అయ్యారు.
- 9:3 ఐగుప్తు వారు ఇశ్రాయేలీయులచే బలవంతంగా అనేక భవనాలు, మొత్తంగా పట్టణాలు కట్టించారు.
- 9:5 ఒక ఇశ్రాయేలు స్త్రీ జన్మ ఒక మగబిడ్డకు జన్మనిచ్చినది.
- 10:1"ఇశ్రాయేలు దేవుడు, 'నా ప్రజలను వెళ్ళనివ్వండి!'" అని చెబుతున్నాడు.
- __14:12__అయినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి,మరియు మోషేకు వ్యతిరేకంగా పిర్యాదు మరియు సణిగారు.
- __15:9__ఆ రోజున ఇశ్రాయేలు పక్షంగా దేవుడు పోరాడాడు. అమ్మోరీయులకు గందరగోళము కలుగచేసి, పెద్ద పెద్ద వడగండ్లు కురిపించి వారిని హతం చేసాడు.
- __15:12__ఈ యుద్ధం తరువాత దేవుడు ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ వాగ్దాన దేశంలో భూభాగం ఇచ్చాడు. తరువాత దేవుడు ఇశ్రాయేలు యొక్క అన్ని సరిహద్దుల్లో నెమ్మదినిచ్చాడు..
- __16:16__కాబట్టి దేవుడు విగ్రహారాధన నిమిత్తం ఇశ్రాయేలును మరల శిక్షించాడు.
- 43:6
" ఇశ్రాయేలు పురుషులారా, మీరు ఇప్పటికే చూసినట్టుగా మరియు ఇప్పటికే తెలిసిన, దేవుని శక్తి చేత యేసు అనేక సూచనలు అద్భుతాలు చేశాడు.
పదం సమాచారం:
- Strong's: H3478, H3479, H3481, H3482, G09350, G24740, G24750