1.4 KiB
1.4 KiB
తార్సు
వాస్తవాలు:
తార్సు కిలికియ అనే రోమా పరగణాలో ఉన్న ఒక ధనిక పట్టణం. ఇప్పుడు ఇది దక్షిణ, మధ్య టర్కీలో ఉంది.
- తార్సు మధ్యదరా సముద్రంలో కలిసే పెద్ద నది తీరాన ఉంది. కాబట్టి ఇది ఒక ప్రాముఖ్య వాణిజ్య మార్గం.
- ఒక కాలంలో ఇది కిలికియ ముఖ్య పట్టణం.
- కొత్త నిబంధనలో ఇది అపోస్తలుడు పౌలు సొంత ఊరు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: కిలికియ, పౌలు, పరగణా, సముద్రం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G5018, G5019