1.6 KiB
1.6 KiB
కిలికియ
వాస్తవాలు:
కిలికియ ఒక చిన్న రోమా పరగణా. ఇది ప్రస్తుత ఆధునిక టర్కీ దేశం ఆగ్నేయభాగాన ఉంది. దీని సరిహద్దు ఏగియన్ సముద్రం.
- అపోస్తలుడు పౌలు కిలికియలోని తార్సు పట్టణం పౌరుడు.
- పౌలు అనేక సంవత్సరాలు కిలికియలో నివసించాడు. తరువాత దమస్కు రహదారిలో యేసుతో పరిచయం అయింది.
- కొందరు కిలికియనుంచి వచ్చిన యూదులు స్తెఫను మాటలకు కోపించి అతణ్ణి చంపేలా ప్రజలను ప్రేరేపించారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: పౌలు, స్తెఫను, తార్సు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G2791