2.7 KiB
2.7 KiB
కైసరు
వాస్తవాలు:
"కైసరు"అనే పేరు రోమా సామ్రాజ్య పాలకులకు ఉపయోగిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ పేరుతో ముగ్గురు రోమా అధిపతులను చూడవచ్చు.
- మొదటి రోమా అధిపతి "కైసరు ఔగుస్తు," యేస జన్మించిన సమయంలో పరిపాలిస్తున్నాడు.
- దాదాపు ముఫ్ఫై సంవత్సరాల తరువాత బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటిస్తున్న సమయంలో తిబెరి కైసరు రోమా సామ్రాజ్య పాలకుడుగా ఉన్నాడు.
- కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి ఇమ్మన ప్రజలకు యేసు చెప్పినప్పుడు కూడా తిబెరి కైసరు పరిపాలిస్తున్నాడు.
- పౌలు కైసరుకే చెప్పుకుంటానని అన్నప్పుడు ఉన్న రోమ చక్రవర్తి నీరో,ఇతడు కైసరు అనే పేరుతో పిలవబడ్డాడు.
- “కైసరు"అను బిరుదు/నామం ఉపయోగించినప్పుడు "చక్రవర్తి” లేక “రోమా అధిపతి అని తర్జుమా చెయ్యవచ్చు".
- కైసరు ఔగుస్తు,లేక తిబెరి కైసరు, అని చెప్పబడిన సందర్భాల్లో "కైసరు" అనే పేరును జాతీయ భాషలో చెప్పబడవచ్చు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: రాజు, పౌలు, రోమ్)
బైబిల్ నుండి రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G25410