2.2 KiB
2.2 KiB
మాసిదోనియా
వాస్తవాలు:
కొత్తనిబంధన కాలంలో, మాసిదోనియా రోమా సంస్థానంలో/దేశభాగములో పురాతన గ్రీసుకు ఉత్తరాన ఉన్నది/నెలకొని ఉన్నది.
- బైబిలులో ప్రస్తావించిన కొన్ని ప్రాముఖ్యమైన మాసిదోనియా పట్టణాలు, - బెరయ, ఫిలిప్పి, థెస్సలోనిక.
- దర్శనం ద్వారా మాసిదోనియాలో సువార్త ప్రకటించాలని దేవుడు పౌలుకు చెప్పాడు.
- పౌలునూ, అతని జత పనివారును మాసిదోనియ వెళ్లి, అక్కడి ప్రజలకు యేసును గురించి బోధించి, నూతన విశ్వాసులు తమ విశ్వాసంలో ఎదుగునట్లు వారికి సహాయం చేసారు.
- బైబిలులో ఫిలిప్పి, థెస్సలోనిక లాంటి మాసిదోనియ పట్టణాలలోని విశ్వాసులకు పౌలు పత్రికలు రాసాడు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా How to Translate Names)
(చూడండి: believe, Berea, faith, good news, Greece, Philippi, Thessalonica)
బైబిలు రెఫరెన్సులు:
- 1 థెస్సలోనిక 01:06-07
- 1 థెస్సలోనిక 04:09-12
- 1 తిమోతి 01:03-04
- అపొస్తలులకార్యములు 16:09-10
- అపొస్తలులకార్యములు 20:01-03
- ఫిలిప్పి 04:14-17
పదం సమాచారం:
- Strong's: G31090, G31100