2.1 KiB
2.1 KiB
గ్రీసు, గ్రీసు సంబంధిత
వాస్తవాలు:
కొత్త నిబంధన సమయాల్లో గ్రీసు రోమా సామ్రాజ్యం పరగణా.
- ఆధునిక గ్రీసు, లాగానే ఇది మధ్యదరా సముద్రం, ఏగియన్ సముద్రం, అయోనియన్ సముద్రం చుట్టి ఉన్న భూభాగం.
- అపోస్తలుడు పౌలు గ్రీసులో అనేక పట్టణాలు దర్శించాడు. కొరింతు, తెస్సలోనిక, ఫిలిప్పి బహుశా ఇతర నగరాల్లో సంఘాలను స్థాపించాడు.
- గ్రీసు లో నివసించే వారిని "గ్రీకులు" అన్నారు. వారి భాష "గ్రీకు." యూదులతో సహా ఇతర రోమా పరగణాల ప్రజలు కూడా గ్రీసు భాష మాట్లాడారు.
- కొన్ని సార్లు యూదేతరులను సూచించడానికి "గ్రీకు" అనే పేరు ఉపయోగిస్తారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: కొరింతు, యూదేతరుడు, గ్రీకు, హీబ్రూ, ఫిలిప్పి, తెస్సలోనిక)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3120, G1671