2.2 KiB
2.2 KiB
కొరింతు, కొరింతియులు
వాస్తవాలు:
కొరింతు గ్రీసు దేశంలో/పు ఒక పట్టణం. ఏథెన్సుకు సుమారు 50 మైళ్ళు పశ్చిమాన ఉంది. కొరింతులో నివసించే వారు కొరింతీయులు ~లైఉన్నారు~.
- కొరింతు అదిమ క్రైస్తవ సంఘాలు ఉన్నా ఒక ప్రాంతం.
- కొత్త నిబంధన పుస్తకాలైన, 1 కొరింతి 2 కొరింతి పౌలు కొరింతులో నివసిస్తున్న క్రైస్తవులకు రాసిన పత్రికలు.
- తన ~మొదటి~/రెండవ మిషనెరీ/సువార్త దండయాత్ర ప్రయాణంలో, పౌలు కొరింతులో దాదాపు 18 నెలలు ఉన్నాడు.
- పౌలు అక్కడ అకుల, ప్రిస్కిల్ల అనే విశ్వాసులను కలుసుకున్నాడు.
- కొరింతుతో సంబంధం ఉన్న ఇతర తొలి సంఘ నాయకులు తిమోతి, తీతు, అపొల్లో, సీల.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: అపొల్లో, తిమోతి, తీతు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 కొరింతి 01:03
- 2 కొరింతి 01:23-24
- 2 తిమోతి 04:19-22
- అపో. కా. 18:01
పదం సమాచారం:
- Strong's: G28810, G28820