1.6 KiB
1.6 KiB
బెరయ
వాస్తవాలు:
కొత్త నిబంధన కాలంలో, బెరయ ఒక ధనిక గ్రీకు పట్టణం. ఇది మాసిదోనియా ఆగ్నేయ దిశలో తెస్సలోనికకు దక్షిణంగా 80 కిలో మీటర్లు దూరాన ఉంది.
- తెస్సలోనికలో కొందరు యూదులు కలహం రేపినప్పుడు పౌలు, సీల వారి సాటి క్రైస్తవుల సాయంతో బెరయ పట్టణానికి పారిపోయారు.
- బెరయలో నివసించే ప్రజలు పౌలు ప్రకటించే దాన్ని విన్నప్పుడు అతడు చెబుతున్నది నిజమో కాదో చూడడానికి వారు లేఖనాలను పరిశోధించారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: మాసిదోనియా, పౌలు, సీల, తెస్సలోనిక)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G960