te_tw/bible/other/hooves.md

1.8 KiB

గిట్ట, గిట్టలు

వాస్తవాలు:

ఒంటెలు, పశువులు, జింక, గుర్రాలు, గాడిదలు, పందులు, ఎద్దులు, గొర్రె, మేకలుమొదలైన కొన్ని జంతువులు పడాల అడుగున ఉండే గట్టి పదార్థం.

  • జంతువుల గిట్టలు అవి నడిచేటప్పుడు పాదాలకు రక్షగా ఉంటాయి.
  • కొన్ని జంతువుల గిట్టలు రెండుగా చీలి ఉంటాయి.
  • గిట్టలు చీలి ఉండి నెమరువేసే జంతువుల తినడానికి శుద్ధం అని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఇలాటి పశువులు, గొర్రె, జింక, ఎద్దు.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: ఒంటె, ఆవు, ఎద్దు, గాడిద, మేక, పంది, గొర్రె)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6119, H6471, H6536, H6541, H7272