te_tw/bible/other/camel.md

2.0 KiB

ఒంటె, ఒంటెలు

నిర్వచనం:

ఒంటె నాలుగు కాళ్ళు గల పెద్ద జంతువు. వీపుపై ఒకటి లేక రెండు మూపురాలు ఉంటాయి. (చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

  • బైబిల్ కాలాల్లో, ఇశ్రాయేలు, చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఒంటె అన్నిటికన్నా పెద్ద జంతువు.
  • ఒంటెను ముఖ్యంగా మనుషులను భారాలను మోయడానికి ఉపయోగిస్తారు.
  • కొన్ని ప్రజా సమూహాలు ఒంటెలను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. అయితే ఇశ్రాయేలీయులు అలా చెయ్యరు. ఎందుకంటే ఒంటెలు మలిన జీవులని వాటిని తినకూడదని దేవుడు చెప్పాడు.
  • ఒంటెలు చాలా విలువైనవి. ఎందుకంటే అవి వేగంగా ఇసుక నేలలో ప్రయాణించగలవు. ఆహారం, నీరు లేకుండా అనేక వారాలు ఉండగలవు.

(చూడండి: భారం, పరిశుభ్రం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H327, H1581, G2574