te_tw/bible/other/cow.md

3.4 KiB

ఆవు, ఆవులు, ఎద్దు, ఎద్దులు, దూడ, దూడలు, పశువులు, పెయ్య, ఎద్దు, ఎద్దులు

నిర్వచనం:

"ఆవు," "ఎద్దు," "పెయ్య," “పశువులు" అన్నీ గడ్డి మేసే ఒక జాతికి చెందిన పెద్ద, నాలుగు-కాళ్ళ జంతువులు.

  • స్త్రీ జంతువు "ఆవు" అనీ మగ వాటిని "ఎద్దు" అనీ అంటారు. వాటి పిల్ల "దూడ."
  • బైబిల్లో, ఈ పశువులు "శుద్ధ" జంతువులు. ప్రజలు ఆహారంగా, బలి అర్పణగా ఉపయోగించ వచ్చు. వీటిని ముఖ్యంగా మాంసం, పాలు కోసం పెంచుతారు. "పెయ్య" అంటే అడ ఆవు. ఇంతవరకూ దూడను పెట్టలేదు. "ఎద్దు" అనేది వ్యవసాయ పని కోసం ప్రత్యేకంగా శిక్షణ నిచ్చిన పశువు. ఈ పదం బహువచనం "ఎద్దులు." సాధారణంగా ఎద్దులు మగవి. వాటి.
  • బైబిల్ అంతటా ఎద్దులను నాగలికిగానీ బండికి గానీ కాడి కింద కట్టిన జంతువులుగా చూపారు.
  • ఎద్దులు ఒక కాడి కింద కలిసి పని చేస్తే అలాటి సందర్భం బైబిల్లో "కాడి కింద" అని రూపకాలంకారంగా కఠిన మైన పనిని సూచించడానికి వాడారు.
  • ఎద్దు మగ పశువు. అయితే వృషణాలు చితకగొట్టకుండా అయినా పని చేయడానికి శిక్షణనిస్తారు.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: కాడి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H47, H441, H504, H929, H1165, H1241, H1241, H1241, H4399, H4735, H4806, H5695, H5697, H5697, H6499, H6499, H6510, H6510, H6629, H7214, H7716, H7794, H7794, H7921, H8377, H8377, H8450, H8450, G1016, G1151, G2353, G2934, G3447, G3448, G4165, G5022, G5022