te_tw/bible/other/donkey.md

2.1 KiB

గాడిద, కంచర గాడిద

నిర్వచనం:

గాడిద నాలుగు-కాళ్ళ పని జంతువు. గుర్రం లాగానే ఉంటుంది, అయితే చిన్నదిగా పెద్ద చెవులతో ఉంటుంది.

  • కంచర గాడిద సంతానోత్పత్తికి పనికి రాదు. అది మగ గాడిదకు ఆడ గుర్రానికి పుట్టిన సంకరజాతి జీవి.
  • కంచర గాడిదలు చాలా బలమైన జంతువులు. అవి చాలా విలువైన పని జంతువులు.
  • గాడిదలను కంచర గాడిదలను మనుషులు ప్రయాణాలు చేసేటప్పుడు బరువులు మోయడానికి ఉపయోగిస్తారు.
  • బైబిల్ కాలాల్లో, రాజులు శాంతి సమయాల్లో గుర్రం కన్నా గాడిదనే ఉపయోగిస్తారు. గుర్రం యుద్ధ సమయాల్లో వాడతారు.
  • యేసు ఆయన సిలువ వేయబడిన రోజుకు వారం ముందు యెక్కషలేముకు గాడిద పిల్ల ఎక్కి వెళ్ళాడు.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H860, H2543, H3222, H5895, H6167, H6501, H6505, H6506, H7409, G3678, G3688, G5268