te_tw/bible/other/chronicles.md

2.5 KiB

దినవృత్తాంత గ్రంథం

నిర్వచనం:

ఈ పదం "దిన వృత్తాంతాలు" సూచిస్తున్నది కొంత కాలం పాటు చోటు చేసుకున్న సంఘటనలను తెలియజేస్తున్నాయి.

  • రెండు పాత నిబంధన పుస్తకాలకు "దిన వృత్తాంతాలు మొదటి పుస్తకం,” “దిన వృత్తాంతాలు రెండవ పుస్తకం" అని పేరు.
  • ఈ పుస్తకాలను "దిన వృత్తాంతాలు" అని ఎందుకు అన్నారంటే ఆదాము మొదలు ఇశ్రాయేలు ప్రజల చరిత్ర ఆరంభం నుంచి ప్రతి తరంలో ఉన్న చరిత్ర వీటిలో ఉంది.
  • " దిన వృత్తాంతాలు మొదటి పుస్తకం సౌలు రాజు జీవితం చివరి భాగం, దావీదు రాజు పరిపాలన సంఘటనలను తెలుపుతున్నది.
  • "దిన వృత్తాంతాలు రెండవ పుస్తకం"సొలోమోను రాజు, అనేక ఇతర రాజుల పరిపాలనల గురించి, ఆలయం నిర్మాణం, of ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యం నుండి దక్షిణ యూదా రాజ్యం వేర్పాటు మొదలైన విషయాలు తెలుపుతున్నాయి.
  • 2 దిన వృత్తాంతాలు చివరి భాగం బాబిలోనియా ప్రవాసాన్ని వర్ణిస్తున్నది.

(చూడండి: బబులోను, దావీదు, ప్రవాసం, ఇశ్రాయేల్ రాజ్యం, యూదా, సొలోమోను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1697