2.0 KiB
2.0 KiB
తీతు
వాస్తవాలు:
తీతు ఒక అన్యుడు. ఆదిమ సంఘాలలో నాయకునిగా ఉండడానికి ఇతడు పౌలు ద్వారా శిక్షణ పొందాడు.
- పౌలు తీతుకు ఒక ఉత్తరాన్ని రాశాడు. ఇది కొత్తనిబంధనలోని పుస్తకాలలో ఒకటి.
- ఈ ఉత్తరంలో క్రేతు ద్వీపం సంఘాలలో పెద్దలను నియమించమని పౌలు తీతును హెచ్చరించాడు.
- క్రైస్తవులకు పౌలు రాసిన కొన్ని ఇతర ఉత్తరాలలో తీతు తనను ప్రోత్సహించాడనీ మరియు తనకు ఆనందాన్ని తీసుకొనివచ్చాడనీ పౌలు తీతును గురించి ప్రస్తావించాడు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా)
(చూడండి: నియమించు, విశ్వసించు, సంఘం, సున్నతి చేయడం, క్రేతు, పెద్ద, ప్రోత్సాహించు, హెచ్చరించు, పరిచారకుడు)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G5103