te_tw/bible/other/instruct.md

2.5 KiB

బోధించు, బోధించుట, బోధించిన, బోధన, ఉపదేశం, సూచనలు, బోధకులు

వాస్తవాలు:

"బోధించు” “ఉపదేశం" అంటే ఏమి చెయ్యాలో ఇదమిద్ధమైన సూచనలు ఇవ్వడం.

  • "సూచనలు ఇవ్వడం" అంటే ఎవరినైనా ఇదమిద్ధంగా అతడు ఏమి చెయ్యాలో సూచించడం.
  • యేసు తన శిష్యులకు రొట్టెలు, చేపలు పంచిపెట్టమని ఇచ్చినప్పుడు అయన వారికి ఇదమిద్ధమైన సూచనలు చేసాడు.
  • సందర్భాన్ని బట్టి, "బోధించు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "చెప్పు” లేక “సూచించు” లేక “బోధించు” లేక “సూచనలు ఇవ్వడం."
  • "సూచనలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మార్గ దర్శకాలు” లేక “వివరణలు” లేక “ఇది చెయ్యమని చెప్పడం."
  • దేవుడు సూచనలు ఇచ్చినప్పుడు ఈ పదాన్ని కొన్ని సార్లు ఇలా అనువదించ వచ్చు. "ఆజ్ఞలు” లేక “ఆదేశాలు."

(చూడండి: ఆజ్ఞ, కట్టడ, బోధించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H241, H376, H559, H631, H1004, H1696, H1697, H3256, H3289, H3384, H4148, H4156, H4687, H4931, H4941, H5657, H6098, H6310, H6490, H6680, H7919, H8451, H8738, G1256, G1299, G1319, G1321, G1378, G1781, G1785, G2322, G2727, G2753, G3559, G3560, G3614, G3615, G3624, G3811, G3852, G3853, G4264, G4367, G4822