te_tw/bible/kt/appoint.md

3.2 KiB

నియమించు, నియమించిన, నియమించ బడిన

నిర్వచనం:

"నియమించు” “నియమించ బడిన"అనే పదాలు ఎవరినైనా ఎన్నుకుని ఇదమిద్ధమైన కార్యాచరణ లేక పాత్ర నెరవేర్చడం అనే దాన్ని సూచిస్తున్నాయి.

  • "నియమించ బడిన" అంటే "ఎంపిక అయిన" అనే అర్థం కూడా ఇస్తుంది. "నిత్య జీవానికి నియమించ బడిన"అని రాసిన చోట్ల దేన్నైనా పొందిన అనే అర్థం వస్తుంది. మనుషులు "నిత్య జీవానికి నియమించ బడిన" అంటే వారిని శాశ్వత జీవం పొందడం కోసం ఎన్నుకోవడం జరిగింది అని అర్థం.
  • పద బంధం "నిత్య జీవానికి నియమించ బడిన" అంటే ఏదైనా జరగడానికి దేవుని "నిర్ణయ కాలం” లేక “నియమించిన సమయం"అని అర్థం.
  • ఈ పదం "నియమించు" అంటే ఎవరినైనా ఏదైనా చెయ్యమని "ఆజ్ఞ” లేక “కేటాయింపు".

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, అనువదించడం చెయ్యండి. "నియమించు"అనే దానిలో "ఎన్నుకున్న” లేక “కేటాయించు” లేక “పథకం ప్రకారం ఎన్నుకున్న” లేక “ఎంపిక చేసి ప్రకటించు"అనే అర్థాలు వస్తాయి.
  • ఈ పదం "నియమించ బడిన"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కేటాయించు” లేక “పథకం వేయు” లేక “ఇదమిద్ధంగా ఎన్నుకొను."
  • "నియమించ బడిన"అనే దాన్ని "ఎంపిక కావడం"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H561, H977, H2163, H2296, H2706, H2708, H2710, H3198, H3245, H3259, H3677, H3983, H4150, H4151, H4152, H4487, H4662, H5324, H5344, H5414, H5567, H5975, H6310, H6485, H6565, H6635, H6680, H6923, H6942, H6966, H7760, H7896, G322, G606, G1299, G1303, G1935, G2525, G2749, G4287, G4384, G4929, G5021, G5087