1.3 KiB
1.3 KiB
క్రేతు, క్రేతీయులు
వాస్తవాలు:
క్రేతు ఒక ద్వీపం. ఇది గ్రీసు దక్షిణ తీర ప్రాంతంలో ఉంది. "క్రేతీయుడు" అంటే ఈ ద్వీపంలో నివసించే వాడు.
- అపొస్తలుడు పౌలు తన సువార్త ప్రయాణాలలో క్రేతు ద్వీపానికి ప్రయాణించాడు.
- పౌలు తన జత పనివాడు తీతును క్రైస్తవులకు బోధించడానికీ, సంఘ పెద్దలను నియమించడంలో సహాయం చెయ్యడానికి క్రేతులో విడిచిపెట్టాడు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G2912, G2914