te_tw/bible/names/jesse.md

1.7 KiB

యెష్షయి

వాస్తవాలు:

యెష్షయి దావీదు రాజు తండ్రి, రూతు, బోయజుల మనవడు.

  • యెష్షయి యూదా గోత్రం వాడు.
  • అతడు "ఎఫ్రాతీయుడు," అంటే ఎఫ్రాతా (బెత్లెహేము)ఊరి వాడు.
  • ప్రవక్త యెషయా "చిగురు” లేక “కొమ్మ" "యెష్షయి వేరు నుండి" మొలకెత్తుతుందని, ఫలిస్తుందని ప్రవచించాడు. ఇది యెష్షయి సంతతి వాడు యేసును సూచిస్తున్నది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బెత్లెహేము, బోయజు, సంతతి వాడు, పండు, యేసు, రాజు, ప్రవక్త, రూతు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3448, G2421