te_tw/bible/other/descendant.md

3.6 KiB

వారసుడు, వంశీకులు, సంతతి వాడు, సంతానం

నిర్వచనం:

"సంతతి వాడు" అంటే నేరుగా రక్తం సంబంధి అయిన వాడు. లేక చరిత్రలో తరువాతి కాలంలో సంతతిలో ఉన్న వాడు.

  • ఉదాహరణకు, అబ్రాహాము నోవహు సంతతి వాడు.
  • ఒక వ్యక్తి సంతానం అంటే తన పిల్లలు, మనవలు, ముని మనవలు, తదితరులు. యాకోబు సంతానం పన్నెండు ఇశ్రాయేలు గోత్రాలు.
  • "సంతానం గా వచ్చిన వారు" అంటే "ఫలానా వారి వంశం వాడు." ఉదాహరణకు "అబ్రాహాము నోవహునుండి వచ్చిన వాడు." ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "కుటుంబం క్రమం లోనుండి."

(చూడండి: అబ్రాహాము, పూర్వీకుడు, యాకోబు, నోవహు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 02:09 " స్త్రీ సంతతి వాడు నీ శిరస్సు చితకగొడతాడు, నీవు అతని మడిమెకు గాయం చేస్తావు."
  • 04:09 "కనాను ప్రదేశం నీ సంతానానికి ఇస్తాను."
  • 05:10 "నీ సంతానం ఆకాశం లోని తారలకన్నా ఎక్కువ చేస్తాను."
  • 17:07 " నీ కుటుంబం లోని వాడే ఇశ్రాయేలుపై రాజుగా పరిపాలన చేస్తాడు. మెస్సియా నీ సంతానం లో ఒకడు!"
  • 18:13 యూదా రాజులు దావీదు సంతానం.
  • 21:04 దేవుడు దావీదు రాజుకు వాగ్దానం చేశాడు. మెస్సియా దావీదు స్వంత సంతానం లో ఒకడు.
  • 48:13 మెస్సియా దావీదు స్వంత సంతానం లో ఒకడు అని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. యేసు, మెస్సియా, ప్రత్యేకంగా దావీదు సంతతి వాడు.

పదం సమాచారం:

  • Strong's: H319, H1004, H1121, H1323, H1755, H2232, H2233, H3205, H3211, H3318, H3409, H4294, H5220, H6849, H7611, H8435, G1074, G1085, G4690